Surprise Me!

Pro Kabaddi League: హొరాహొరీ పోరు.. U Mumba vs Haryana Steelers మ్యాచ్ టై | Telugu OneIndia

2024-01-11 82 Dailymotion

U Mumba ended their home leg with a 44-44 tie against Haryana Steelers in Match 66 of PKL Season 10 | ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్ హొరాహొరీగా సాగుతోంది. ముంబయిలోని ఎన్‌ఎస్‌సీఐ మైదానం వేదికగా బుధవారం జరిగిన యు ముంబా- హర్యానా స్టీలర్స్ మ్యాచ్ 'టై'గా ముగిసింది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆఖరి వరకు పోరాడి 44-44 స్కోరుతో సమంగా నిలిచాయి.

#ProKabaddiLeague10
#kabaddi
#national
#UMumbavsHaryanaSteelers
#telugutitans
#umumba

~PR.40~ED.234~HT.286~

Buy Now on CodeCanyon